ప్రీమియం · ప్రైవేట్ చాట్ కన్సల్టేషన్
మీ పుట్టిన తేదీ చెబుతుంది
మీరెవరో
వేదిక్ జ్యోతిష్యం & న్యూమరాలజీ. పూజలు లేవు, భయం లేదు. మీ సమస్య నుంచి మీ చార్ట్ చదువుతాను — ముందు ఏం జరగబోతోంది, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో క్లారిటీ ఇస్తాను.
🔒 చాట్ మాత్రమే
⏱ 30 నిమిషాలు
📅 రోజుకి కొన్ని స్లాట్లు మాత్రమే
Google అకౌంట్‌తో లాగిన్ అవ్వండి
ఎలా బుక్ చేయాలి?
రిజిస్టర్ అవ్వండిGoogle అకౌంట్‌తో ఒక్క క్లిక్‌లో.
మీ వివరాలు ఇవ్వండిపేరు, మొబైల్, పుట్టిన తేదీ, సమయం, ఊరు.
స్లాట్ ఎంచుకోండిఖాళీగా ఉన్న డేట్, టైం ఎంచుకోండి.
UPI తో పేమెంట్ చేయండిపేమెంట్ వెరిఫై అవ్వగానే మీ స్లాట్ ఆటోమేటిక్‌గా కన్ఫర్మ్ అవుతుంది.
మీ టైంకి చాట్ ఓపెన్అదే టైంకి ఈ పేజీలోనే నాతో ప్రైవేట్ చాట్.
కన్సల్టేషన్ రకాలు
ఫీజు రిజిస్టర్ అయ్యాక కనిపిస్తుంది.
ముందే తెలుసుకోండి
- కాల్స్ ఉండవు, నేరుగా కలవడం ఉండదు. కన్సల్టేషన్ పూర్తిగా చాట్‌లోనే.
- నేను ఓపెన్ చేసిన టైంలలో మాత్రమే బుకింగ్. మీ స్లాట్ టైంకే చాట్ ఓపెన్ అవుతుంది, 30 నిమిషాల తర్వాత క్లోజ్ అవుతుంది.
- మీ వివరాలు, మాటలు పూర్తిగా ప్రైవేట్. మీకు, నాకు మాత్రమే కనిపిస్తాయి.
- జ్యోతిష్య మార్గదర్శనం మాత్రమే. మెడికల్, లీగల్, ఫైనాన్షియల్ సలహా కాదు.